లేఅవుట్ ఆక్రమణదారులపై హైడ్రా పోలీసుల ఉక్కుపాదం

లేఅవుట్ ఆక్రమణదారులపై హైడ్రా పోలీసుల ఉక్కుపాదం

HYD: హైడ్రా పోలీస్ అధికారుల బృందం ఆక్రమణదారులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి పక్కన వారి స్థలాలు, రహదారులు, పార్కులు ఆక్రమించిన వారిపై దర్యాప్తు జరిపి న్యాయం చేస్తామని హైడ్రా వెల్లడించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ ప్రారంభించిన హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల భూములు, చెరువులు, నాలాలు కాపాడింది.