నార్కోటిక్ సమీక్ష నిర్వహించిన: కలెక్టర్.

నార్కోటిక్ సమీక్ష నిర్వహించిన: కలెక్టర్.

WGL: జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం జిల్లాస్థాయి నార్కోటిక్ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. DCP అంకిత్ కుమార్, AJC సంధ్యారాణి పాల్గొన్నారు.