క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి

క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి

SRCL: క్రికెట్ బాల్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో విషాదం నింపింది.వేములవాడలోని కోరుట్ల బస్టాప్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి,మానస దంపతుల కుమారుడు అశ్విత్ రెడ్డి (11) ఈ నెల 3న ఇంటి పక్కన పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అతడి తలకు తాకడంతో గాయమైంది. చికిత్స కోసం అతడిని KNR నుంచి HYD తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.