కూటమి పాలనలో పారదర్శకంగా మెగా డీఎస్సీ

కూటమి పాలనలో పారదర్శకంగా మెగా డీఎస్సీ

CTR: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీ ప్రకారం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించిందని పూతలపట్టు MLA మురళీమోహన్ తెలిపారు. గత 14 నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా సమర్థవంతమైన మార్పులు తెచ్చామని ఆయన వివరించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం రెండు డీఎస్సీల ద్వారా 18 వేల పోస్టులు భర్తీ చేసిందని అన్నారు.