అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అహుడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పాల్గొన్న ఛైర్మన్ వరుణ్
✦ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ జిల్లా కలెక్టర్ ఆనంద్‌తో భేటీ అయిన ఎస్టీ కమీషన్ సభ్యులు వెంకటప్ప
✦ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్న జిల్లా ఎస్పీ జగదీష్