VIDEO: ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన మంత్రి

VIDEO: ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించిన మంత్రి

ATP: ఉరవకొండ మండల కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. కూటమి ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సార్రించిందని తెలిపారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు లాంటివని వారు పేర్కొన్నారు. స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.