ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ 'యూనివర్షిటీ పేపర్ లీక్' చిత్రాన్ని వీక్షించిన ఎమ్మెల్యే విజయచంద్ర
☞ స్వచ్ఛ ఆంధ్ర ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: జాయింట్ కలెక్టర్ శోబిక
☞ స్కానింగ్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించండి: కలెక్టర్ అంబేద్కర్
☞ నగరపాలెంలో భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు
☞ జిల్లాలో ఎరువులకు కొరత లేదు: కలెక్టర్ అంబేద్కర్