అన్నిటికీ ఒకే నెంబర్..సేవ్ చేసుకోండి: SCR
HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..?, ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాక Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకుని సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్న కేసులను సైతం ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.