యూరియా కోసం సొసైటీ వద్ద రైతులు పడిగాపులు

యూరియా కోసం సొసైటీ వద్ద రైతులు పడిగాపులు

KKD: గడచిన కొద్ది రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు గొల్లప్రోలు సొసైటీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. యూరియా వస్తుందన్న ఆశతో పడిగాపులు కాస్తున్నారు. యూరియా వచ్చే అవకాశం ఉందని సొసైటీ అధికారులు తెలపడంతో అధిక సంఖ్యలో రైతులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.