కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలి: డీఎల్పీవో

కలిసికట్టుగా అభివృద్ధికి పాటుపడాలి: డీఎల్పీవో

MDK: పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని మెదక్ డీఎల్పీవో సురేష్ బాబు సూచించారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.