నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టిన డీసీసీ పదవి
★ రూ. 50కోట్లతో అభివృద్ది పనులకు శంఖు స్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి 
★ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ హూజూర్ నగర్‌లో మనస్పర్థలతో ప్రేమ జంట ఆత్మహత్య.. ఒకరు మృతి, మరోకరి పరిస్థితి విషమం