RO-KOతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

RO-KOతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

రోహిత్, కోహ్లీ 2027 WC ఆడటంపై ఇప్పటికీ అనుమానంగానే ఉంది. RO-KO ఆటలో రాణిస్తున్నప్పటికీ టీమ్ మెనేజ్మెంట్ అజెండాలే ఇందుక్కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో వారితో పెట్టుకోవద్దని రవిశాస్త్రి హెచ్చరించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరూ తలపండిపోయినవాళ్లని, వ్యక్తిగత అజెండాతో వాళ్లను కెలికితే స్వయంగా చిక్కుల్లో పడ్డట్లే అవుతుందన్నాడు. అనుభవాన్ని బజార్లో కొనుక్కోలేమని సూచించాడు.