బీజేపీ నాయకుల అరెస్ట్

బీజేపీ నాయకుల అరెస్ట్

ASF: చింతలమనేపల్లి మండలానికి చెందిన బీజేపీ నాయకులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే సోమవారం తలపెట్టిన ఫారెస్ట్ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అదుపులోకి తీసుకొని కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మల్లయ్య మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళనకు వెళ్తున్నా అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు.