ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రభుత్వ విప్..?
PDPL: రాష్ట్రంలో మరో ముగ్గురు విప్‌లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావుకుకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే ఉమ్మడి KNR జిల్లా నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.