కొట్టాంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

కొట్టాంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

VZM: ఎస్.కోట మండలం కొట్టాంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.పెసర, మినుము సస్య రక్షణకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రైతులు కొత్త పంటలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అసిస్టెంట్ ఎం.లక్ష్మీ పాల్గొన్నారు.