సీఎం పర్యటనను స్వాగతిస్తున్నాం: CPI
ADB: ఈనెల 4న ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని పర్యటనను స్వాగతిస్తున్నామని CPI జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పందించాలని కోరారు. రిమ్స్‌లో కార్మికులకు కనీస వేతనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.