ప్రేయర్ స్టేడియం పైకప్పు ఏర్పాటు చేసేది ఎన్నడో.?
SKLM: జిల్లాకేంద్రంలో ఉన్న ప్రభుత్వ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ యువజనశిక్షణ కేంద్రంలో ఉన్న ప్రేయర్ స్టేడియంపై కప్పు కొద్దిసంవత్సరాల క్రితం తుఫాన్ తాకిడికి ఎగిరిపోయింది. ఇప్పటివరకు పైకప్పు ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ2017జూన్ 7న ఈకేంద్రం నిర్మించారు.