వినతుల స్వీకరణ శుక్రవారానికి మార్పు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజాదర్బార్‌ను ఇక నుండి ప్రతి శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆదేశాలమేరుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ప్రజలు గమనించాలిని ప్రకటనలో కోరింది.