VIDEO: పంటలకు ప్రాణం పోసిన 'నెట్టెంపాడు'

VIDEO: పంటలకు ప్రాణం పోసిన 'నెట్టెంపాడు'

GDWL: మల్దకల్ మండల పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో నెట్టెంపాడు కాలువల్లో సోమవారం సాగునీరు సమృద్ధిగా ప్రవహిస్తుండటంతో సాగు చేసిన పంటలకు భరోసా లభించింది. ​మండలంలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న కోత దశకు రాగా, మరికొన్ని చోట్ల కీలకమైన చివరి తడి వేయాల్సిన సమయంలో ఈ నీరు అందడం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది.