JEE అడ్వాన్స్‌డ్ 2026 సిలబస్ విడుదల
JEE అడ్వాన్స్‌డ్ 2026కు సంబంధించిన సిలబస్‌ను IIT రూర్కీ విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక వచ్చే ఏడాది మే 17న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.