ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం

AKP: కసింకోట మండలం నరసింగబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం 'బడి పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు ఉపాధి హామీ శ్రామికులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి వివరించారు. బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.