యూరియా కష్టాలతో అల్లాడుతున్న ఉమ్మడి వరంగల్ రైతాంగం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేదిస్తోంది. వరంగల్‌లో 2.36 లక్షల ఎకరాల సాగుకు 20.5 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉండగా 19.5 వేలు, HNK లో 2.40 లక్షల ఎకరాలకు 26 వేలకు 17.7 వేలు, MLG లో 1.19 లక్షల ఎకరాలకు 15 వేలకు 14 వేలు, BHPL లో 1.76 లక్షల ఎకరాలకు 20.5 వేలకు 7.7, వేల వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందాయి.