విజిలెన్స్ కమిషనర్‌కు జనసేన నేత లేఖ

విజిలెన్స్ కమిషనర్‌కు జనసేన నేత లేఖ

VSP: విజిలెన్స్ కమిషనర్‌కు జనసేన నేత, జీవీఎంసీ కార్పొరేటర్ పీతలు మూర్తి యాదవ్ మంగళవారం లేఖ రాశారు. పర్యాటక శాఖ ప్రసాద్ పథకంలో నిధుల దుర్వినియోగం వల్లే సింహాచలంలో భక్తులు చనిపోయారని ఆయన లేఖలో సంధించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.