VIDEO: మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

VIDEO: మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

KMM: ఖమ్మంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు నది నీటిమట్టం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేఎంసీ అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తమ విలువైన పత్రాలు, వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అత్యవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు.