VIDEO: ఎస్పీడీసీఎల్ స్పాట్ బిల్లర్ల మహా ధర్నా
MBMR: ఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న స్పాట్ బిల్లర్లు తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా సోమవారం మహా ధర్నా నిర్వహించారు. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మీటర్ రీడింగ్ పనులను నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. 6 రోజుల్లోనే స్పాట్ బిల్లింగ్ పూర్తి చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని యూనియన్ ప్రతినిధులు బ్రహ్మం, బాలు గౌడ్ ప్రశ్నించారు.