తుళ్ళూరు CRDA కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

తుళ్ళూరు CRDA కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

GNTR: అమరావతి రాజధానిలోని మొట్టమొదటి శాశ్వత ప్రభుత్వ కార్యాలయమైన CRDAను విద్యార్థులు శనివారం సందర్శించారు. పరిపాలన కార్యాలయాలు, జరుగుతున్న అభివృద్ధి పనుల సందర్శనకు విచ్చేసిన ఓ స్కూల్ విద్యార్థులతో అక్కడే ఉన్న తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ముచ్చటించారు. కార్యాలయంలోని కార్యకలాపాలు విద్యార్థులకు CRDA సిబ్బంది వివరించారు.