సభను విజయవంతం చేశాం: హరీశ్ రావు

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ సభను ఎలాగైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని, అందుకే అడుగు అడుగున పోలీస్ ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించిందన్నారు. సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.