నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దు: ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
★ ఎంఐఎం ఎమ్మెల్యేలపై ఫైర్ అయిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
★ నిజామాబాద్ పట్టణం కేంద్రంలో మురికి కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి