చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి: బుగ్గన

చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి: బుగ్గన

AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా సీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు.