ఎంజీఎం ముందు మహాధర్నా

WGL: జిల్లా ప్రజల ఆత్మగౌరవ పోరాట కార్యక్రమంలో భాగంగా పాలకులు మారిన పరిస్థితులు మారని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితులపై నేడు ప్రధాన గేటు ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. పాలకులు మారిన ఎంజీఎం పరిస్థితి మారడం లేదని, ఎంజీఎంకి వచ్చే బీద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.