యూసీడీ పనులకు భూమి పూజ

యూసీడీ పనులకు భూమి పూజ

VSP: మధురవాడ 5వ వార్డు రాజీవ్ గృహకల్ప, YSR కాలనీలొ రూ.3 కోట్ల నిధులతో యూసీడీ పనులకు కార్పొరేటర్ మొల్లి హేమలత గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహకారంతో ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. మిగిలిన యూజీడీ పనులకు కూడా త్వరలో నిధులు వినియోగం కానున్నాయన్నారు.