రేపు ఉచిత వైద్య శిబిరం

రేపు ఉచిత వైద్య శిబిరం

MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మండల వైద్య అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందన్నారు. ప్రసూతి, జనరల్ మెడిసిన్, దంత, నేత్ర, ఎముకలకు వంటి పరీక్షలు ఉంటాయన్నారు. వైద్యం నిర్వహించిన అనంతరం మాత్రలు కూడా పంపిణీ చేస్తామన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.