7న డయల్ యువర్ TTD ఈవో

7న డయల్ యువర్ TTD ఈవో

TPT: తిరుమలలో ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు శ్రీవారి భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఫోన్ ద్వారా నేరుగా చెప్పవచ్చు అని పేర్కొన్నారు. అయితే ఆ రోజు భక్తులు 0877-226326కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.