ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్

ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్

SKLM: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 14 నుంచి మే 18 వరకు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చెస్ ఇన్ స్కూల్స్ కన్వీనర్ సనపల భీమారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 10 నుండి 12 వరకు మరో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు 10 లక్షల నగదు బహుమతి అందజేస్తారని పేర్కొన్నారు.