సొంత ఇల్లు, అపార్ట్మెంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్

సొంత ఇల్లు, అపార్ట్మెంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్

విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఇంటిలో ఆతిథ్యం ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఎవరికైనా సొంత ఇల్లు, అపార్టుమెంట్ ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖాధికారిణి మాధవి సూచించారు. వివరాలకు 08912754716 సంప్రదించాలి.