BIGBOSS: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
బిగ్‌బాస్ సీజన్-9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో సంజన, సుమన్ శెట్టికి అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. అయితే, సంజన ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, తనూజ, డీమాన్ పవన్ అత్యధిక ఓట్లు సాధించి టాప్-2లో నిలిచినట్లు సమాచారం.