ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేటి పర్యటన వివరాలు

TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేటి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. ఉదయం 9:30 గంటలకు పీఆర్ గెస్ట్ హౌస్‌లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానిస్తారు. ఉదయం 10:30 గంటలకు మర్రిమందలో ఆలయ కుంభాభిషేకంలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.