VIDEO: నది కాలుష్యంతో కుదేలవుతున్న వడ్డాది

VIDEO: నది కాలుష్యంతో కుదేలవుతున్న వడ్డాది

AKP: బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని శారద నదిలో మాంసాహార దుకాణాల వ్యర్థాలు కలుస్తుండటంతో తీవ్ర కాలుష్యం నెలకొంది. నదినీటితో మూగజీవాలు అనారోగ్యానికి గురవుతుండగా, ఇదే నీటిని ప్రజలు త్రాగునీటిగా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలిపారు.