'కంచిలో బంగారు, వెండి బల్లులను మార్చారు'

'కంచిలో బంగారు, వెండి బల్లులను మార్చారు'

కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం గోల్‌మాల్ కలకలం రేపుతోంది. పాత బంగారు, వెండి విగ్రహాల స్థానంలో బంగారం పూత విగ్రహాలు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆలయ మరమ్మతుల సమయంలో పాత బంగారం మాయమైనట్లు అనుమానాలు వెల్లడయ్యాయి. దీంతో దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ కమిటీలు, డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.