రొట్టెల పండగకు డిప్యూటీ సీఎంను ఆహ్వానించాం

రొట్టెల పండగకు డిప్యూటీ సీఎంను ఆహ్వానించాం

NLR: జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆదివారం నెల్లూరులో బారాషహీద్ దర్గాలో జరుగుతున్న పనులను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రొట్టెల పండగకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానించామని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఫలించాయని పేర్కొన్నారు.