VIDEO: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

VIDEO: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు

NZB: సిరికొండలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గ్రామసభలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహిర్ బిన్ అందాన్ పాల్గొన్నారు. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇచ్చే ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలుగోన్నారు.