సిద్ధవటం ఫారెస్ట్ రేంజిలో తనిఖీలు

సిద్ధవటం ఫారెస్ట్ రేంజిలో తనిఖీలు

KDP: సిద్ధవటం ఫారెస్ట్ రేంజి పరిధిలోని గొల్లపల్లె, రోళ్ళబోడు, సిద్ధవటం బీట్ సమస్యాత్మక ప్రదేశాల్లో ఆదివారం కడప DFO వినీత్ కుమార్ తనిఖీలు చేపట్టారు. రోళ్ళ బోడు బేస్ క్యాంప్ సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. DFO మాట్లాడుతూ.. ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి వాహనాలను తనిఖీ చేయాలన్నారు.