VIDEO: 'పూరి గుడిసె విధ్యుత్ షాక్‌తో దగ్ధం'

ASR: మజ్జివలస పంచాయితీలో బోనిల త్రినాధ్ రావు, రాజేశ్వరి దంపతుల పూరి గుడిసె మంగళవారం విద్యుత్ షాక్‌తో ఇల్లు మొత్తం దగ్ధం అయింది. స్థానిక యువకులు పొట్నూరు గోపి, పోతల యశోద కృష్ణ, బి నాని, సతీష్, ప్రతాప్, అనిల్, రవికుమార్ వెంటనే స్పందించి సహాయపడటం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ సుమారు లక్ష విలువ చేసే వస్తువులన్నీ అగ్నిలో ఆహుతి అయిపోయాయి.