ఎమ్మెల్యే కోరం కనకయ్య నేటి పర్యటన వివరాలు

BDK: ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో 50 లక్షలతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, 20 లక్షలతో నిర్మించిన పుబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. టేకులపల్లి పంచాయతీలో లక్షతో క్యాటిల్ షెడ్, దాసు తండాలో రూ. లక్ష నిధులతో క్యాటిల్ షెడ్, కోయగూడెం గ్రామంలో క్యాటిల్ షెడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని పీఏ రాజేష్ తెలిపారు.