సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీఆర్‌ఎస్‌ నేతలు

సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీఆర్‌ఎస్‌ నేతలు

NLG: సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ అలసత్వానికి బలైన ఈశ్వరాచారి చిత్రపటానికి శనివారం నల్లగొండ పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.