'చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దు'

'చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దు'

ELR: పెదవేగి పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద పాత సామాన్లు కొనుగోలు చేసే దుకాణాలు యజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. రైతు పొలాలలో ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను దొంగిలించడం వలన చుట్టు పక్కల ప్రాంతాలకు కరెంటు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడి, రైతులకు, ప్రజలకు ఎంతో నష్టం కలుగుతోందనీ CI రాజశేఖర్ అన్నారు. చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దన్నారు.