జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
BDK: జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ ప్రకటించారు. మొదటి విడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాలకు, 2వ విడతలో అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాలకు, 3వ విడతలో ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు జరగనున్నాయని తెలిపారు.