'అడవుల రక్షణలో మహిళా అధికారుల కృషి'
ASF: అడవుల సంరక్షణలో మహిళలు కూడా ముందుంటున్నారని ASF, DFSO స్వప్న తెలిపారు. ప్రతిరోజూ అడవుల్లో పర్యటిస్తూ అటవీ రక్షణ కోసం కష్టపడుతున్నామని ఆమె తెలిపారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రత్యేక అప్లికేషన్లతో అడవిలో పరిస్థితులను పరిశీలిస్తూ రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అటవీ శాఖలో మహిళలకు పని కొంత సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నారు