కౌలురైతులు గుర్తింపు కార్డులపై శిక్షణ కార్యక్రమం

కౌలురైతులు గుర్తింపు కార్డులపై శిక్షణ కార్యక్రమం

AKP: వ్యవసాయ గ్రామ సహాయకులకు, రెవెన్యూ అధికారులకు కౌలు గుర్తింపు కార్డులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అనకాపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయశాఖ, రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ సహాయ సంచాలకులు CH. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు పొందాలన్న రైతులకు గుర్తింపు కార్డులు అవసరం అన్నారు.