వృద్ధులకు భోజనం పెట్టడం సత్కార్యక్రమం: SI శ్రీనివాసరావు

వృద్ధులకు భోజనం పెట్టడం సత్కార్యక్రమం: SI శ్రీనివాసరావు

W.G: విజ్ఞానవేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధులకు, యాచకులకు స్వర్గీయ మాలి రంగూదేవి జ్ఞాపకార్థం భోజనాన్ని పంపిణీ చేశారు. ప్రేమాలయం వృద్ధాశ్రమంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతించిన తల్లి పేరిట వారి కుమారులు గేవర్ చంద్, రమేష్, వికేష్‌లు వృద్ధులకు భోజనాన్ని అందించడం సత్కార్యక్రమమని అన్నారు.